Skip to content Skip to footer

Chandrasekhara GoShala is a sacred service initiative started in 2018 and maintained by Vishwa Shanti Samvardhini Trust. It is located in the holy region of Kashi (Varanasi), Uttar Pradesh, a revered kshetra where service and charity are believed to yield manifold spiritual merit. Established with the vision of protecting GoMata and upholding Sanatana Dharma, the GoShala provides shelter, daily nourishment, and medical care to native cows, especially aged, abandoned, and injured ones. Rooted in Vedic values, every cow is treated with the love and reverence of a mother. Through daily GoSeva, compassionate care, and community participation, Chandrasekhara GoShala strives to promote dharma, compassion, and the welfare of all living beings.

చంద్రశేఖర గోశాల 2018 సంవత్సరంలో ప్రారంభించబడినది మరియు విశ్వ శాంతి సంవర్ధిని ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పవిత్ర కాశీ (వారణాసి) క్షేత్రములో స్థితి చెంది ఉంది. సనాతన ధర్మ పరిరక్షణ మరియు గోమాత సంరక్షణ అనే మహత్తర లక్ష్యంతో ఈ గోశాల స్థాపించబడింది. ఇక్కడ దేశీయ గోవులకు, ముఖ్యంగా వృద్ధ, అనాధ మరియు గాయపడిన గోవులకు ఆశ్రయం, నిత్య ఆహారం మరియు వైద్య సంరక్షణ అందించబడుతుంది. వేద సంప్రదాయాలను అనుసరించి ప్రతి గోవును తల్లిగా భావించి ప్రేమతో సేవలు అందిస్తారు. గో సేవ ద్వారా ధర్మం, కరుణ మరియు సమస్త జీవుల క్షేమం సాధించడమే చంద్రశేఖర గోశాల యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

GoSeva – Overview

Vishwa Shanti Samvardhini is a spiritual service organization based in sacred Kashi, dedicated to Vishwa Shanti and Loka Kalyanam. Through GoSeva, GoShala maintenance, and Veda Patashala, we strive to preserve Sanatana Dharma and serve all beings.

Address

Vishwa Shanti Samvardhini Trust

D 25/17, Narada Ghat, Varanasi,
Uttar Pradesh, INDIA.

Pincode: 221001.

Say Hello

vishwashantisamvardhini@gmail.com

© 2026 Vishwa Shanti Samvardhini. All Rights Reserved. Developed by 7 V Media.

Need Help?